హాయ్ ఫ్రెండ్స్....
అందరికి....
దేవుడు మనకి అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చిన కానీ , మనం పని చేసుకోవడానికి , ఏదైనా సాధించడానికి చాలా బద్ధకంగా ఉంటాము...
అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా అనుమానాలతో వదిలేస్తూ ఉంటాము...
మన చుట్టూ ఉండే అవకాశాలను గ్రహింపలేకుండా ఉంటాము...
కానీ ప్రపంచంలో సాధించాలి అనుకునే వారు అంగవైకల్యం ఉన్న , పరిస్థితులు అనుకూలించకపోయిన , వారి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు...
ఉదాహరణకు :- మన దేశపు Blind Womens Team...
చూడండి ప్రపంచ దేశాలతో , వారి వారి Cricket Teams తో నిలిచి - పోరాడి - గెలిచి - దేశానికి ప్రపంచ కప్ ని అందించారు...
ఫ్రెండ్స్... అవకాశాలను అందిపుచ్చుకుని , గెలుపు వైపు ప్రయత్నం మొదలు పెట్టండి.

హాయ్ ఫ్రెండ్స్....👋
అందరికి....🙏
దేవుడు మనకి అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చిన కానీ , మనం పని చేసుకోవడానికి , ఏదైనా సాధించడానికి చాలా బద్ధకంగా ఉంటాము...
👉 అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా అనుమానాలతో వదిలేస్తూ ఉంటాము...
👉 మన చుట్టూ ఉండే అవకాశాలను గ్రహింపలేకుండా ఉంటాము...